Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..30 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం
Visakhapatnam: స్టూడెంట్స్ టార్గెట్‌గా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా
విశాఖపట్నం లో 30 గ్రాముల కొకైన్ స్వాధీనం (ఫైల్ ఇమేజ్)
Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. 30 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్టూడెంట్స్ టార్గెట్‌గా ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇదే కేసులో రౌడీషీటర్ రాంకిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొకైన్ సరఫరాలో రాంకి కీలక సూత్రధారి. బెంగళూరు నుంచి కొకైన్ తీసుకొచ్చినట్లు నిర్ధారించారు.