Corona Cases in AP: ఏపీలో కొత్తగా 13,212 కరోనా కేసులు.. ఐదుగురి మృతి
Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
Corona Cases in AP: ఏపీలో కొత్తగా 13,212 కరోనా కేసులు.. ఐదుగురి మృతి
Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 13వేల మార్క్‌ను దాటేసింది. రాష్ట్రంలో కొత్తగా 13వేల 212 మంది కోవిడ్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 21లక్షల 53వేల 268కి చేరగా 20లక్షల 74వేల 600 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 64వేల 136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 14వేల 532 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.