Top
logo

కేసీఆర్‌ పిలిపించుకున్న ఆ పాత మిత్రుడెవరు?

కేసీఆర్‌ పిలిపించుకున్న ఆ పాత మిత్రుడెవరు?
X
Highlights

పాత స్నేహితుల మధ్య కొత్త పొత్తులు చిగురిస్తున్నాయా? మొన్నటి వరకు అంతో ఇంతో ఉన్న రాజకీయ స్నేహం...

పాత స్నేహితుల మధ్య కొత్త పొత్తులు చిగురిస్తున్నాయా? మొన్నటి వరకు అంతో ఇంతో ఉన్న రాజకీయ స్నేహం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కబోతోందా? సమకాలీన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గండరగండుగా పేరున్న కేసీఆర్‌... ఓ పాత మిత్రుడిని పిలిపించుకొని మాట్లాడటం రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్‌. గులాబీ బాస్ తాజా రాజకీయ ఎత్తుగడలకు ప్రతిపక్షాలు చిత్తు కావడం ఖాయమన్న విశ్లేషణలున్నాయ్‌. ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో ఎప్పుడు ఎవరిని పక్కనపెట్టేస్తారో తెలియని రాజకీయ మేధావి పనేది లేకుండానే ఆయనను పిలిపించాడా? అన్న ప్రశ్నలు వస్తున్నాయ్‌. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కలిసి పనిచేసిన పాత స్నేహితులను మళ్లీ అక్కున చేర్చుకుంటున్నారేమోనన్న విశ్లేషణలు ఉన్నాయ్‌. ఇంతకీ కేసీఆర్‌ పిలిపించుకున్న ఆ పాత మిత్రుడెవరు?Web Titlewhy KCR meets Chada Venkat Reddy
Next Story