Swarna Palace Incident: స్వర్ణ ప్యాలెస్ ఘటన నివేదిక కోసం సమావేశం కానున్న కమిటీ
Swarna Palace Incident: స్వర్ణ ప్యాలెస్ ఘటన నివేదిక కోసం సమావేశం కానున్న కమిటీ.
Vijayawada Fire Accident
Swarna Palace Incident: స్వర్ణ ప్యాలెస్ ఘటన నివేదిక కోసం సమావేశం కానున్న కమిటీ. రమేష్ హాస్పిటల్, స్వర్ణ ప్యాలెస్ నివేదికలను పరిశీలించిన కమిటీలు. ప్రమాదానికి గల కారణాలు, కోవిడ్ కేర్ సెంటర్ నిబందనలు.. పూర్తిగా విచారణ చేయనున్న జేసి శివ శంకర్.. రక్షణ, ఫైర్, ఆరోగ్య, భావన నిర్మాణ పరిమితులు పై వచ్చిన పూర్తి నివేదికలు
Next Story




