జల విలయం..కుప్పకూలిన ట్రాన్స్ ఫార్మర్

జల విలయం..కుప్పకూలిన ట్రాన్స్ ఫార్మర్
x
Highlights

హైదరాబాద్ నాగారం మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలు వరద బీభత్సానికి ఉలిక్కిపడుతున్నాయి. జల విజృంభణ చూసి స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విజయపురి...

హైదరాబాద్ నాగారం మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలు వరద బీభత్సానికి ఉలిక్కిపడుతున్నాయి. జల విజృంభణ చూసి స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విజయపురి కాలనీలో వరద ఉధృతికి ఓ ట్రాన్స్ ఫార్మర్ కుప్పకూలింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories