Pillalni Preminchadam Thappa: రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' మూవీ సాంగ్ రిలీజ్

Pillalni Preminchadam Thappa: రామ్ గోపాల్ వర్మ మర్డర్ మూవీ సాంగ్ రిలీజ్
x
Pillalni Preminchadam Thappa Lyrical Song
Highlights

Pillalni Preminchadam Thappa: వివదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్..

Pillalni Preminchadam Thappa: వివదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్.. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రణయ్ అమృత ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు వర్మ.. ఆనంద్ చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టి సినిమాపై జనాల్లో ఆసక్తి రేకెత్తించారు వర్మ. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదల చేసిన వర్మ సినిమా పైన భారీ అంచనాలను పెంచిన వర్మ తాజాగా సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశాడు వర్మ..



Show Full Article
Print Article
Next Story
More Stories