రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పై అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

Arun Chilukuri
Published on: 21 Sept 2020 6:33 PM IST
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పై అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
X

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు మిగ‌తా మున్సిపాలిటీల్లో కురుస్తున్న వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి పుర‌పాల‌క‌, జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారులు హాజ‌ర‌య్యారు.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story