Massive Road Mishap In Guntur District | 5 Lost Life

గుంటూరులో ఘోర ప్రమాదం జరిగింది. లాలుపురం నేషనల్ హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు బీ.టెక్ విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఆర్.వీ.ఆర్ కాలేజీ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Chakri
Published on: 31 Dec 2018 3:53 PM IST
X

Next Story