Crow in Karimnagar: కరీంనగర్ విద్యుత్ శాఖ అధికారులకు షాక్ ఇచ్చిన కాకి

Crow in Karimnagar: కాకితో ఎవరికీ ఏ నష్టం ఉండదు. కాకి గోల కాకిది, మనుషుల గోల మనుషులది.

S. Srikanth
Published on: 30 Aug 2020 6:41 PM IST
Crow in Karimnagar: కరీంనగర్ విద్యుత్ శాఖ అధికారులకు షాక్ ఇచ్చిన కాకి
X

Crow in Karimnagar: కాకితో ఎవరికీ ఏ నష్టం ఉండదు. కాకి గోల కాకిది, మనుషుల గోల మనుషులది. కానీ కరీంనగర్ జిల్లలో ఓ కాకి విధ్యుత్ అధికారులకు చుక్కలు చూపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20లక్షల నష్టం వచ్చేల చేసింది. కరీంనగర్ లోని ఎన్డీబీసీ కార్యాలయంలోని కాళీ ప్రదేశంలో కొత్త ట్రాన్స్ ఫార్మర్స్, విద్యుత్ తీగలు, ఇతర సమఘ్రిని బాద్రపరిచారు. కనీ, అవన్నీ ఇప్పుడు అఘ్నికి ఆహుతి అయిపోయాయి. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఓ కాకి అంటున్నారు అధికారులు.



S. Srikanth

S. Srikanth

Next Story