Jumba Dance In Hyderabad : హైదరాబాద్ లో జుంబా డాన్స్ పేరుతో భారీ మోసాలు

Jumba Dance In Hyderabad : హైదరాబాద్ లో జుంబా డాన్స్ పేరుతో భారీ మోసాలు
x
Highlights

Jumba Dance In Hyderabad : హైదరాబాద్ లో జుంబా డాన్స్ పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయని ఉమెన్ అండ్ చైల్డ్ వింగ్, డీసీపీ అనసూయ...

Jumba Dance In Hyderabad : హైదరాబాద్ లో జుంబా డాన్స్ పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయని ఉమెన్ అండ్ చైల్డ్ వింగ్, డీసీపీ అనసూయ వెల్లడించారు. ఫిట్ నెస్ కోసం జుంబా డాన్స్ కు చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారని డీసీపీ వెల్లడించారు. జుంబ డాన్స్ కొరకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయిని డీసీపీ తెలిపారు. డాన్స్ పేరుతో అసభ్యకరంగా ప్రవర్తించిన చిరంజీవి అనే వక్తిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ వెల్లడించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories