హైదరాబాద్‌లో విచిత్రమైన వాతావరణం

Arun Chilukuri
Published on: 13 Oct 2020 5:14 PM IST
హైదరాబాద్‌లో విచిత్రమైన వాతావరణం
X

హైదరాబాద్‌లో విచిత్రమైన వాతావరణం. పట్టపగలే చిమ్మచీకట్లు.. దట్టమైన మేఘాలు. ఒకవైపు జోరువాన... మరోవైపు కారుమబ్బులు. హైదరాబాద్‌‌లో పగలే చీకటి వాతావరణం. సాయంత్రం 4గంటలకే చిమ్మ చీకటి. లైట్లు లేకుండా వాహనాలు నడపలేని పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. చిమ్మచీకటి, జోరువానతో జనజీవనం అస్తవ్యస్తం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story