టీఆర్ఎస్ ను కార్నర్ చేస్తున్న బీజేపీ

Arun Chilukuri
Published on: 14 Aug 2020 1:30 PM IST
టీఆర్ఎస్ ను కార్నర్ చేస్తున్న బీజేపీ
X

Has BJP cornered TRS : ఒకటి జాతీయ పార్టీ. మరోకటి ప్రాంతీయ పార్టీ. ఒకటి కేంద్రంలో అధికారంలో ఉంటే ఇంకోటి తెలంగాణలో అధికారం చెలాయిస్తోంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలే కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాడానికి మాటల యుద్దానికి దిగుతున్నారు. కరోనా అంశాన్ని కోడ్‌ చేస్తూ కమలం గులాబీని టార్గెట్‌ చేస్తుంటే సెంటిమెంటుతో బీజేపీని టీఆర్ఎస్‌ కార్నర్‌ చేస్తోంది. ఇంతకీ ఈ మాటల యుద్ధం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి.? ఎవరికి ఏం లాభం? ఇద్దరికి ఎన్నికల వ్యూహమే ప్రధాన ఎంజెండానా కమలం వర్సెస్‌ గులాబీ రెండు పువ్వు పార్టీల పొదల్లో ఉన్న అసలు సంగతేంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story