Encounter in Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్

Encounter in Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోలకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.

S. Srikanth
Published on: 3 Sept 2020 6:10 PM IST
Encounter in Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్
X

Encounter in Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోలకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. గుండాల మండలం అటవీ ప్రాంతంలో మావోల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో అక్కడ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో అటవీ ప్రాంతంలో ఎదురుపడ్డ మావోలకు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.



S. Srikanth

S. Srikanth

Next Story