Drugs Case : డ్రగ్స్ కేసులో తెలుగు స్టార్ హీరో, హీరోయిన్లు..

Drugs Case : బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెరపైకి టాలీవుడ్ తారల పేర్లు. బాలీవుడ్ లో కదులుతున్న డ్రగ్స్ దొంక.

S. Srikanth
Published on: 12 Sept 2020 5:46 PM IST
Drugs Case : డ్రగ్స్ కేసులో తెలుగు స్టార్ హీరో, హీరోయిన్లు..
X

Drugs Case : బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెరపైకి టాలీవుడ్ తారల పేర్లు. బాలీవుడ్ లో కదులుతున్న డ్రగ్స్ దొంక, డ్రగ్స్ కేసులో తెరపైకి రాకుల్ ప్రీత్ సింగ్ పేరు. రియా విచారణలో బయటపడ్డ టాలీవుడ్ లింకులు. రాకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీఖాన్ సహా మరో 25 మంది ప్రముఖులు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే 14 రోజుల రేమాండ్ లో రియా చక్ర్రవర్తి. మూడురోజుల విచారణలో బయటపడ్డ కీలక విషయాలు.



S. Srikanth

S. Srikanth

Next Story