గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 21శాతం తగ్గిన నేరాలు

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 21 శాతం నేరాలు తగ్గాయన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. 2018లో మొత్తం 16,811 కేసులు నమోదవగా... అందులో 201 కిడ్నాప్ కేసులు ఉన్నాయన్నారు.

Chakri
Published on: 29 Dec 2018 12:24 PM IST
X

Next Story