Corona Effect on Hyderabad Ganesh Celebrations: కరోనా ఎఫెక్ట్ : బస్టాండ్ లు ఖాళీ

Corona Effect on Hyderabad Ganesh Celebrations: వ‌రుస సెల‌వులు వ‌స్తే.. బ‌స్ స్టేష‌న్లు, రైల్వే స్టేష‌న్లు.. కిట‌కిట‌లాడేవి. కానీ ఈ సారి క‌రోనా వల్ల ప్ర‌యాణ ప్రాంగ‌ణాలు వెల‌వెల బోతున్నాయి. అలాగే గ‌ణేశ్ ఉత్స‌వాల‌పై కూడా ప్ర‌భుత్వం ఆంక్షాలు విధించ‌డంతో పెద్ద‌గా పండుగ హ‌డావిడి క‌నిపించ‌డం లేదు.

Karampoori Rajesh
Published on: 22 Aug 2020 11:21 PM IST
Corona Effect on Hyderabad Ganesh Celebrations: కరోనా ఎఫెక్ట్ : బస్టాండ్ లు ఖాళీ
X

Next Story