Central Government: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Central Government: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం. చైనాకు భారత్‌ మరోసారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

S. Srikanth
Published on: 2 Sept 2020 8:55 PM IST
Central Government: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
X

Central Government: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం. చైనాకు భారత్‌ మరోసారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్‌ ఉండటంతో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించింది.



S. Srikanth

S. Srikanth

Next Story