NEET-2020 Exam: నిబంధనలతో దేశవ్యాప్తంగా నేడు నీట్ పరీక్ష..

NEET-2020 Exam: కరోనా కొంత వెసులు బాటు తరువాత ఎట్టకేలకు ఒక్కో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

S. Srikanth
Published on: 13 Sept 2020 9:08 AM IST
NEET-2020 Exam: నిబంధనలతో దేశవ్యాప్తంగా నేడు నీట్ పరీక్ష..
X

NEET-2020 Exam: కరోనా కొంత వెసులు బాటు తరువాత ఎట్టకేలకు ఒక్కో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి పరీక్షలు పూర్తిచేసిన ప్రభుత్వాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ కు సిద్ధమయ్యింది. నేడు దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.



S. Srikanth

S. Srikanth

Next Story