Kangana Ranaut: కంగన రనౌత్ సంచలన వ్యాక్యాలు..

Kangana Ranaut: బాలీవుడ్ ను తాకిన డ్రగ్స్ వ్యవహారం. హీరొయిన్ కంగన రనౌత్ సంచలన వ్యాక్యాలు.

S. Srikanth
Published on: 2 Sept 2020 9:11 PM IST
Kangana Ranaut: కంగన రనౌత్ సంచలన వ్యాక్యాలు..
X

Kangana Ranaut: బాలీవుడ్ ను తాకిన డ్రగ్స్ వ్యవహారం. హీరొయిన్ కంగన రనౌత్ సంచలన వ్యాక్యాలు. బాలీవుడ్ హీరోల పేర్లు వివరస్తూ ట్వీట్లు. రణవీర్, రణబీర్, విక్కి కౌశల్, అయాన్ కోకేన్ బానిసలనే వదంతులు ఉన్నాయని.. డ్రగ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలన్న కంగన.. క్లియర్ శాంపిల్స్ తో యువ నటులందరూ ఆదర్శంగా నిలవాలని ట్వీట్.



S. Srikanth

S. Srikanth

Next Story