రాజకీయాల్లోకి ప్రకాశ్‌ రాజ్ | Actor Prakasj Raj Announces His Poll Plunge

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ .. రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోదీపై పదునైన అస్త్రాలతో ఇన్ని రోజులు విరుచుకుపడిన ఆయన .. రాజకీయాల్లోకి రాబోతున్నట్టు నూతన సంవత్సర వేళ ప్రకటించారు. ఈ ఏడాది జరిగే సార్వతిక్ర ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు

Chakri
Published on: 1 Jan 2019 12:43 PM IST
X

Next Story