Top
logo

సంక్రాంతి దొంగలు

Highlights

సంక్రాంతి పండగకు సొంత ఊళ్లకు వెళ్లుతున్నారా... ఇంటికి తాళం వేసి... పక్కింటి వాళ్లకు కొద్దిగా తమ ఇంటిపైపు చూడమని చెప్పి వెళ్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు ఊళ్లకు వెళ్లోచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తున్నారు సంక్రాంతి దొంగలు. పండగకు వేళ్లే వారు స్థానికు పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story

లైవ్ టీవి

Share it