తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ఝలక్..!

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ఝలక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్దమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ అజారుద్దీన్‌ పార్టీ యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆయన ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో మంతానాలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి

Chakri
Published on: 2 Jan 2019 2:53 PM IST
X

Next Story