ఈ వీడియో చూస్తే ప్రతిఒక్కరు హ్యాట్సాప్‌ చేస్తారు

ఖాకీ అంటే కరకుదనం అనుకుంటాం. ఖాకీ డ్రెస్సులో ఉన్నవారంతా కఠినంగా ఉంటారని అంతా భావిస్తారు. కానీ, ఖాకీ మాటున కదిలించే మానస్తత్వం కూడా ఉంటుందని ఓ మహిళా కానిస్టేబుల్‌ నిరూపించింది. పేగు బంధాన్ని తుంచుకొని ఓ కన్నతల్లి పసిగుడ్డును రోడ్డున పడేసి వెళ్తే... తన చనుపాలు పట్టి ప్రాణాలు నిలిపిందా లేడీ పోలీస్‌. అనాథ బిడ్డ ప్రాణాలు కాపాడి మాతృత్వాన్ని చాటిన లేడీ పోలీస్‌కు హెచ్ఎంటీవీ హ్యాట్సాప్‌ చెబుతోంది.

Chakri
Published on: 2 Jan 2019 11:25 AM IST
X

Next Story