Achanta: పోడూరులో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం!

Achanta: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెంలో ఆచంట నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

E.ABRAHAM, ACHANTA
Published on: 9 Sept 2026 11:04 PM IST
Achanta
X

Achanta: పోడూరులో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం!

ఆచంట: పోడూరు మండలం తూర్పుపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం లో ఆచంట ఇంచార్జ్ రంగనాథ రాజు ఆధ్వర్యం లో బుధవారం వైస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగరాజు మాట్లాడుతూ, 2011 నుంచి ఎన్నో ఆటుపొట్లకి ఎదురోడ్డి నిలబడిన పార్టీ వైసీపీ అని వెల్లడించారు.

కార్యక్రమం లో ఆచంట నియోజక పరిశీలకులు షర్మిల రెడ్డి, నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ఉమాబాల యువనాయకులు చెరుకువాడ నరేష్ రాజు జడ్పీటీసీ పెద్దిరాజు, సుభాషిణి, ఎంపీపీ వాసు రెడ్డి, పుత్తినీడి వెంకటేశ్వర్లు, సబ్బితి సుమంగలి, మండల కన్వీనర్ లు గూడూరు దేవేంద్రుడు, జె శ్రీరాములు, బాబిరెడ్డి,, మాజీ సర్పంచ్ లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ గ్రామ అధ్యక్షులు, యువజన సంఘం సభ్యులు ఆచంట నియోజకవర్గం లోని వివిధ హోదాలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం రాష్ట్ర జిల్లా నియోజకవర్గ అనుబంధ కమిటీల నాయకులకు ఐడెంటి కార్డులు జారీ చేయడం జరిగింది.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story