Tanuku: తణుకు వరసిద్ధి వినాయక ఆలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రత్యేక పూజలు!

Tanuku: తణుకు సజ్జాపురంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతుల ప్రత్యేక పూజలు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 14 Sept 2026 5:28 PM IST
Tanuku
X

Tanuku: తణుకు వరసిద్ధి వినాయక ఆలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రత్యేక పూజలు!

Tanuku: వినాయక చవితి సందర్భంగా తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ , సతీమణి కృష్ణతులసి తణుకు సజ్జాపురంలో వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)