Polavaram: గంగవరంలో జేసీ సురపాటి ప్రశాంత్ కుమార్ పెన్షన్ పంపిణీ!
Polavaram: పోలవరం జిల్లా గంగవరంలో జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు.
Polavaram: గంగవరంలో జేసీ సురపాటి ప్రశాంత్ కుమార్ పెన్షన్ పంపిణీ!
పోలవరం జిల్లా: గంగవరం ప్రతి నెల వివిధ రకాలైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు 1వ తారీఖున లబ్ధిదారులకు అందించే విధంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.
బుధవారం గంగవరం మండలం గంగవరం గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ వివిధ రకాలైన సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీఖున ప్రభుత్వ నిబంధన ప్రకారం వివిధ రకాలైన సామాజిక పింఛన్లు అందజేయుటకు ఎక్కడికక్కడ సిబ్బందిని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
గంగవరం గ్రామంలోని వివిధ రకాలైన పింఛన్ లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి జాయింట్ కలెక్టర్ వారి చేతుల మీదుగా సామాజిక పింఛన్లు అందజేయడం జరిగింది. ప్రతినెల సకాలంలో వివిధ రకాలైన పింఛన్లు లబ్ధిదారులకు అందుచున్నది లేనిది అదేవిధంగా ప్రతినెల రేషన్ బియ్యం సకాలంలో అందుచున్నది లేనిది ఆయన ఆరా తీశారు.
అంగన్వాడి కేంద్రాలలోని ఐదు సంవత్సరాలు పైబడిన బాల బాలికలను దగ్గర్లో ఉన్న పాఠశాలలో జాయిన్ చేయాలని ఆయన అన్నారు.
పోలవరం జిల్లాలో సీజనల్ వ్యాధులు నిర్మూలించే విధంగా ఎక్కడికక్కడ తగు చర్యలు చేపట్టాలని అదేవిధంగా ఏ యన్ యంలు, ఆశ వర్కర్లు మీ మీ పరిధిలోని ఇంటింటికి వెళ్లి జ్వరాలు ఉన్న వారిని గుర్తించి ఉచిత మందులు ఇవ్వాలని ఆయన అన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ వారి వెంట డిప్యూటీ ఎంపీడీవో గోపి, ఉపాధి హామీ పథకం ఏపీఓ ప్రకాష్, గ్రామ సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
ప్రతి నెల వివిధ రకాలైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు 1వ తారీఖున లబ్ధిదారులకు అందించే విధంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.
బుధవారం గంగవరం మండలం గంగవరం గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ వివిధ రకాలైన సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీఖున ప్రభుత్వ నిబంధన ప్రకారం వివిధ రకాలైన సామాజిక పింఛన్లు అందజేయుటకు ఎక్కడికక్కడ సిబ్బందిని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గంగవరం గ్రామంలోని వివిధ రకాలైన పింఛన్ లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి జాయింట్ కలెక్టర్ వారి చేతుల మీదుగా సామాజిక పింఛన్లు అందజేయడం జరిగింది.
ప్రతినెల సకాలంలో వివిధ రకాలైన పింఛన్లు లబ్ధిదారులకు అందుచున్నది లేనిది అదేవిధంగా ప్రతినెల రేషన్ బియ్యం సకాలంలో అందుచున్నది లేనిది ఆయన ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రాలలోని ఐదు సంవత్సరాలు పైబడిన బాల బాలికలను దగ్గర్లో ఉన్న పాఠశాలలో జాయిన్ చేయాలని ఆయన అన్నారు.