Narasapuram: నరసాపురంలో జైలు బరో వాల్‌పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ

Narasapuram: ఈ నెల 10న నరసాపురంలో నిర్వహించనున్న జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నేత పిల్లి కోటేశ్వరరావు పిలుపు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 8 Aug 2026 7:49 PM IST
Narasapuram
X

Narasapuram: నరసాపురంలో జైలు బరో వాల్‌పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ

నరసాపురం: నరసాపురంలో ఈ నెల 10న నిర్వహించనున్న జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిల్లి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఇరగవరం మండలం ఇరగవరం ,కొత్తపాడు రేలంగి గ్రామంలో జైలు బరో కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ శనివారం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికుల పట్ల దారుణంగా వ్యవహరిస్తునాయని వాటిని తిప్పికొట్టాలన్నారు.

కార్మికులు, రైతులు,కౌలు రైతులు ఆధ్వర్యంలో ఈనెల పదో నిర్వహించే జైలు బోర్ కార్యక్రమంలో కార్మికులు రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సూరిబాబు పొలం వెంకటేశ్వరరావు కామన ముని స్వామి, జుత్తిగ రామాంజనేయులు, ఇలదలపర్తి సత్యనారాయణ.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story