Ganapavaram: శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధర్మరాజు!
Ganapavaram: చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తండ్రి మృతి చెందడంతో పరామర్శించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు.
Ganapavaram: శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధర్మరాజు!
Ganapavaram: గణపవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన చీరంజీవి & మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు. ముత్యాల శ్రీనివాసరావు గారి తండ్రి గారు గుండెపోటు కారణంగా ఇటీవలే మరణించటంతో ఈ రోజు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ NDA కూటమి పార్టీల నాయకులు, జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




