Maruteru: డాక్టరేట్ అందుకున్న మార్టేరు మాజీ సర్పంచ్
Maruteru: పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మట్టా కుమారి 'ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్' నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
Maruteru: డాక్టరేట్ అందుకున్న మార్టేరు మాజీ సర్పంచ్
Maruteru: మార్టేరు గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మట్టా. కుమారి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు ఈనెల 11వ తారీకున. ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్. పది సంవత్సరాల వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భముగా ఫౌండర్ అండ్ చైర్మన్. డా. కె. చక్రవర్తి ఆధ్వర్యంలో. హైదరాబాద్. చిక్కడపల్లి. శ్రీ త్యాగరాయ గానసభ కళ దీక్షితులు హాల్ లో. జరిగిన వార్షికోత్సవం సందర్భముగ .మార్టేరు గ్రామానికి. సర్పంచ్ గా. అనేక అభివృద్ధి కార్యక్రమాలు.
చేసి ప్రజలతో మన్నల్ని పొందిన విద్యావంతురాలు. శ్రీమతి మట్టా కుమారి గౌరవ డాక్టరేట్ తో పాటు. మనం పద్మ చక్ర సేవా రత్న అవార్డును కూడా.ప్రముఖుల చేతులు మీదుగా. అందుకున్నారు. కుమారి గౌరవ డాక్టరేట్ ను అందుకున్న సందర్భంగా.మాజీ మంత్రివర్యులు. చెరుకువాడ.
శ్రీ రంగనాథరాజు. కర్రీ గౌరీ సుభాషిణి జడ్పిటిసి . కర్రీ వేణుబాబు. మట్టా సదా నంద రావు. అటు పుట్టినింటి వారు. ఇటు మెట్టినింటివారు కుటుంబ సభ్యులు. మదర్ థెరిస్సా హెల్పింగ్ అసోసియేషన్ సంస్థ వారు. మానవత సంస్థ వారు. గ్రామ పురజనులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.




