Duvva: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు – రక్తదానం, అన్నదానం
Duvva: పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. పూజలు, రక్తదానం మరియు పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ.
Duvva: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు – రక్తదానం, అన్నదానం
దువ్వ: పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను శనివారం చిరు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బుద్దాల బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశారు.
చిరంజీవి ఫ్యాన్స్ సంధాని, ఫణి చేతుల మీదుగా బ్లడ్ బ్యాంక్ అధినేత బుద్దాల నాని కేక్ కట్ చేసి, పేదలకు అహర ప్యాకెట్లు పంపిణి చేసారు, దువ్వ హైస్కూల్ లో మెగా యూత్ ఫోర్స్ సౌజన్యంతో వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టౌన్ & తాలూకా వైడ్ చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మురకొండ శ్రీనువాసు, పిల్లా జగన్ మెగా అభిమానులు పాల్గొన్నారు.
Next Story




