Tanuku: ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

Tanuku: తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహణ.

Kallem Murali, Tanuku (West godavari dist)
Updated on: 22 Aug 2026 9:57 PM IST
Tanuku
X

Tanuku: ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

తణుకు: విద్యార్థినులు మహిళా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బొడ్డపాటి దాసు అన్నారు.

తణుకు ఎస్కేఎస్డి మహిళ కళాశాలలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు చట్టాలపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జిల్లా కన్వినర్ J.విల్సన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జయమణి,L. సావిత్రి, కార్యదర్శి ఎ.పి. స్టేట్ కోఆర్డినేటర్ రంగారవు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సుందరిబాయ్, డా.M. కృష్ణ కుమార్, A .నాగన్న, k. సూర్య కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story