Palakurthi: పాలకుర్తిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!
Palakurthi: పాలకుర్తిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. లూయిస్ డాగర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్.
Palakurthi: పాలకుర్తిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!
Palakurthi: పాలకుర్తి మండల కేంద్రం లోని రాజీవ్ చౌరస్తాలో నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు గుడి కందుల నరేష్ ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా మాట్లడుతూ ఫోటోగ్రాఫర్లు అందరూ ఐకమత్యంతో ఉండి సంఘం అభివృద్ధికి పాటుపడాలని కోరారు.అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్ రాపోలు లక్ష్మణ్ కు ఘనంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story




