Jangaon: గానుగుపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా 'తల్లిపాల వారోత్సవాలు'
Jangaon: జనగామ జిల్లా గానుగుపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Jangaon: గానుగుపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా 'తల్లిపాల వారోత్సవాలు'
Jangaon: గానుగుపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.మహేష్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు మురుపాలు పట్టాలని, ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లులకు అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ K. శ్రీదేవి, ఆశావర్కర్ ఇందిర, గ్రామస్థులు మరియు బాలింతలు పాల్గొన్నారు.
Next Story




