Narsampet: నర్సంపేట విజ్ డమ్ స్కూల్ విద్యార్థుల వ్యవసాయ క్షేత్రాల సందర్శన!

Narsampet: నర్సంపేట విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. వరి సాగు విధానంపై ఉపాధ్యాయులు ఆచరణాత్మక అవగాహన కల్పించారు.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 23 Aug 2026 5:25 PM IST
Narsampet
X

Narsampet: నర్సంపేట విజ్ డమ్ స్కూల్ విద్యార్థుల వ్యవసాయ క్షేత్రాల సందర్శన!

Narsampet: నర్సంపేట పట్టణంలోని విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులచే వ్యవసాయ క్షేత్రాల సందర్శన జరిగింది. క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు తమ విషయోపాధ్యాయులు వరి పండించే విధానం సవివరంగా వివరించడం జరిగింది.

తరగతి గదిలో బోధనే కాకుండా, బయటి వాతావరణం, ప్రకృతి మరియు సమాజం ద్వారా నేర్చుకునే విధానం విద్యార్థులలో సృజనాత్మకతను అనుభవ పూర్వక అభ్యాసాన్ని మరియు ఆచరణాత్మక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుందని తెలియజేయడం జరిగింది.

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET

Next Story