Warangal: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించి తప్పు చేశారు: మాజీ ఎమ్మెల్యే!

Warangal: దివంగత ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించి తప్పు చేశారని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 18 Aug 2026 11:13 PM IST
Warangal
X

Warangal: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించి తప్పు చేశారు: మాజీ ఎమ్మెల్యే!

వరంగల్: దివంగత మాజీ శాసనసభ్యులు ఉద్యమ నేత ెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్క విగ్రహం తొలగించి తప్పు చేశారు. ప్రతి గ్రామ గ్రామాన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు బయటకి వస్తున్నారు.

నర్సంపేట ప్రజలు బయటకు వచ్చారు రానున్న ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఓటమి తప్పదు. పెద్ది హస్తికలు గోదావరిలో కల్పకముందే పెద్ది కుటుంబం పై ఇంత వివక్ష ఎందుకు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story