Warangal: వరంగల్ ఎంజీఎం జంక్షన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!
Warangal: వరంగల్ ఎంజీఎం జంక్షన్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే నాగరాజు.
Warangal: వరంగల్ ఎంజీఎం జంక్షన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!
Warangal: వరంగల్ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఎంజీఎం జంక్షన్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ సారయ్య వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు మరియు కాంగ్రెస్ నాయకులు.
Next Story




