Warangal: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ సీపీ శ్వేత ఐపీఎస్!
Warangal: పరకాల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Warangal: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ సీపీ శ్వేత ఐపీఎస్!
వరంగల్: పరకాల పర్యటన సందర్భంగా పరకాల జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం హెలికాప్టర్లో చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపిఎస్ మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
Next Story




