Warangal: వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో బీఆర్ఎస్ మహిళా నేతల నిరసన!

Warangal: అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేకు అవమానంపై వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ ఎల్లావుల లలిత యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన.

MD. AMEER, WARANGAL EAST
Published on: 7 Sept 2026 1:41 PM IST
Warangal
X

Warangal: వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో బీఆర్ఎస్ మహిళా నేతల నిరసన!

Warangal: అసెంబ్లీ సాక్షిగా మహిళ శాసన సభ్యురాలికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో నిరసన తెలిపిన వరంగల్ జిల్లా రైతుబంధు చైర్మన్, మాజీ ఎంపీపీ ఎల్లావుల లలిత యాదవ్.

కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గు పరిపాలనకు ఇది నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డ లలిత యాదవ్.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ.. మహిళల పట్ల సభ్యత సంస్కారం లేకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతుందన్న బిఆర్ఎస్ పార్టీ మహిళ నాయకులు లలిత యాదవ్.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story