Warangal: భద్రకాళి ఆలయంలో శాకంభరి నవరాత్రులు!
Warangal: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నాల్గో రోజుకు చేరిన శాకంభరి నవరాత్ర మహోత్సవాలు. ఉదయం కురుకుల్లా, సాయంత్రం భేరుండా రూపాల్లో దర్శనం.
Warangal: భద్రకాళి ఆలయంలో శాకంభరి నవరాత్రులు!
Warangal: శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా నాల్గోవ రోజు శాకంభరి నవరాత్ర మహోత్సవములు..
ఈరోజు ఉదయం కురుకుల్లా క్రమం రూపంలో, సాయంత్రం భేరుండా రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నా భద్రకాళి అమ్మవారు.
Next Story




