Jangaon: పచ్చదనంతో నింపడమే లక్ష్యం మున్సిపల్ కమిషనర్ పిలుపు!

Jangaon: జనగామ పట్టణంలో నిర్వహించిన వనమహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి, కమిషనర్, కౌన్సిలర్లు పాల్గొని మొక్కలు నాటారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 25 Aug 2026 5:29 PM IST
Jangaon
X

Jangaon: పచ్చదనంతో నింపడమే లక్ష్యం మున్సిపల్ కమిషనర్ పిలుపు!

Jangaon: జనగామలో ఉత్సాహంగా వనమహోత్సవం జనగామ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ​మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి మున్సిపల్ కమిషనర్ పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు.

​భారీగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పట్టణ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు మరియు ప్రజాప్రతినిధులు విశేషంగా పాల్గొన్నారు ​పచ్చదనానికి ప్రాధాన్యత జనగామను పరిశుభ్రంగా పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు నేతలు వెల్లడించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story