Jangaam: జనగామ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా!
Jangaam: జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట వడ్లకొండ రైతుల ధర్నా. చెరువును గోదావరి నీటితో నింపాలని, ఎండుతున్న పంటలను కాపాడాలని నిరసన.
Jangaam: జనగామ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా!
Jangaam: జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వడ్లకొండ రైతుల ధర్నా...
వడ్లకొండ లోని చెరువును గోదావరి నీటినీ తో నింపాలని ప్లకార్డులతో నిరసన...
వడ్లకొండ గ్రామం నికి అనుకుని కన్నెబోయిన గూడెం, బొమ్మకుర్ రెండు రిజర్వర్లు ఉన్నాయి...
వడ్లకొండ చెరువు నింపడం ద్వారా కింద ఉన్న 5 గ్రామాల రైతులకు కుడా మేలు జరుగుతుంది...
వర్షాలు లేక పంట పొలాలు ఎండి పోతున్నాయి...
రిజర్వేర్ల నుండి నీటిని వెంటనే విడుదల చేసి ఎండుతున్న మా పంటలను కాపాడాలని కోరుతున్నారు...
సంబంధిత అధికారులు కలెక్టర్ గారి స్పందించి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు...
Next Story




