Vaddepally: వడ్డేపల్లి పిజిఆర్ గార్డెన్‌లో కాంగ్రెస్ నేత కుమారుడి వివాహం

Vaddepally: వడ్డేపల్లిలోని PGR గార్డెన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత గుర్రపు కోటేశ్వర్ కుమారుడి వివాహం ఘనంగా జరిగింది.

MD. AMEER, WARANGAL EAST
Published on: 26 Aug 2026 7:50 PM IST
Vaddepally
X

Vaddepally: వడ్డేపల్లి పిజిఆర్ గార్డెన్‌లో కాంగ్రెస్ నేత కుమారుడి వివాహం

వడ్డేపల్లి: ఈరోజు వడ్డేపల్లి లోని PGR గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు కోటేశ్వర్ - హేమలత గారి కుమారుడు శ్రీ అఖిల్ - రచన గారి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన స్టేట్ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి - సుజాత గారు, హన్మకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

శ్రీమతి రాహత్ పర్వీన్ గారు - రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి, 11వ డివిజన్ కంటెస్టెడ్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి మహమ్మద్ జమీరుద్దీన్ గారు - డిస్ట్రిక్ట్ మైనారిటీ వైస్ చైర్మన్ చిన్ని రాజు గారు - గ్రేటర్ వరంగల్ మాజీ ఉపాధ్యక్షురాలు

కంటెస్టెడ్ కార్పొరేటర్లు సందేల విజయ్, కత్తుల కవిత గారు, మాజీ కార్పొరేటర్ తోట్ల రాజు గారు, PCC ఉపాధ్యక్షులు నమిండ్ల శ్రీనన్న గారు, రవీందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిన్నీ లక్ష్మణ్ గారు, బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మధుకర్ గారు, మహిళా నాయకురాళ్లు శోభ గారు, అనిత రెడ్డి గారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story