Machapur: 163వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం!

Machapur: మచ్చాపూర్ వద్ద 163వ జాతీయ రహదారిపై లారీ, బైక్ ఢీకొని కర్లపల్లికి చెందిన ఇద్దరు యువకులు మృతి. చెట్టును ఢీకొట్టిన లారీ.. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్.

PONNALA SWAMY, MULUGU
Published on: 17 July 2026 12:33 PM IST
Machapur
X

Machapur: 163వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం!

Machapur: 163 వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తులు మృతి

మచ్చాపూర్ గ్రామ సమీపంలో ఘటన.ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఐరన్ లోడ్ ట్రక్కు

ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి

మృతులు కర్లపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.

ప్రమాదం అనంతరం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన లారీ

లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ బయటకు తీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు

అతివేగమే ప్రమాదానికి కారణమఅంటున్న స్థానిక ప్రజలు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story