Jangaon: ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యపై భగ్గుమన్న జనగామ: TRSMA ఆధ్వర్యంలో ర్యాలీ!

Jangaon: ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో TRSMA ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ, నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 21 Aug 2026 6:49 PM IST
Jangaon
X

Jangaon: ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యపై భగ్గుమన్న జనగామ: TRSMA ఆధ్వర్యంలో ర్యాలీ!

జనగామ: నల్గొండలో స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ భారీ ర్యాలీ. ​TRSMA జిల్లా అధ్యక్షుడు పప్పు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ.

ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఉపాధ్యాయులు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story