Kuravi: ప్రేమ పేరుతో మోసపోయి యువతి బండి మౌనిక ఆత్మహత్య!

Kuravi: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేయడంతో బండి మౌనిక అనే యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

P PRABHAKAR, DORNAKAL
Published on: 3 Sept 2026 6:05 PM IST
Kuravi
X

Kuravi: ప్రేమ పేరుతో మోసపోయి యువతి బండి మౌనిక ఆత్మహత్య!

Kuravi: కురవి మండలం నల్లెల్ల గ్రామంలో విషాదం ప్రేమ పేరుతో మోసపోవడంతో యువతి బలవన్మరణం. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బండి మౌనిక ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story