Mahabubabad: గార్ల మండలం ముల్కనూరులో ఘోర చోరీ 8 తులాల బంగారం అపహరణ!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో దొంగతనం. ఇంటి తాళాలు పగలగొట్టి 8 తులాల బంగారం, ₹15 వేల నగదు అపహరణ. పోలీసులు కేసు నమోదు.
Mahabubabad: గార్ల మండలం ముల్కనూరులో ఘోర చోరీ 8 తులాల బంగారం అపహరణ!
Mahabubabad: గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన సిద్ధబోయిన జోగయ్య ఇంట్లో చోరీ. అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేరని గ్రహించి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు. తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.
బీరువాని తెరిచి 8 తులాల బంగారం,15 వేల రూపాయలు అపహరణ. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




