Mulugu: అర్బన్ రెసిడెన్షియల్ పోస్టుల నియామక ప్రక్రియను వెంటనే ఆపాలి!
Mulugu: ములుగు జిల్లాలో అర్బన్ రెసిడెన్షియల్ టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణ.
Mulugu: అర్బన్ రెసిడెన్షియల్ పోస్టుల నియామక ప్రక్రియను వెంటనే ఆపాలి!
Mulugu: ములుగు జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల్లో అవకతవకలు జరుగుతున్నాయాన్న ఆరోపణలు రావడంతోనిరుద్యోగుల్లో ఆందోళన మొదలయింది.
ఈ సందర్బంగా బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు కోగిల మహేష్ మాట్లాడుతూ రిక్రూట్మెంట్ అవకతవకలపై డీఈవో ని సిద్ధార్థ రెడ్డిని వివరాలు కోరడం తో సానుకూలంగా స్పందించారు ములుగు జిల్లాలో ఒక్క పోస్ట్ కి రెండు లక్షలు తీసుకుని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు?
అంటూ నిరుద్యోగులనుండి ఆరోపణలు వస్తున్నాయని తెలియజేసారు డబ్బులు తీసుకున్న వారికే ముందే ఎగ్జామ్ పేపర్ ను ఇచ్చినట్లు సమాచారం ఉందన్నారు,సిఆర్ టి ల రిక్రూట్మెంట్లో అందరికి న్యాయం జరిగేలా చూడాలని డీఈఓ ను కోరారు బిఆర్ఎస్ యువజన నాయకులు మహేష్.




