Mulugu: ఎడతెరిపిలేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు!

Mulugu: ములుగు జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి.

I NARESH, ETURUNAGARAM
Published on: 29 July 2026 4:26 PM IST
Mulugu
X

Mulugu: ఎడతెరిపిలేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు!

ములుగు: తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాల్లో రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. మరో రెండు రోజులు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన అధికారులు.

లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ప్రజలు వాగులు దాటకుండా , జంపన్నవాగు , గౌరారం వాగు, చీకుపల్లి ఇసుక వాగుల వద్ద భారీకెడ్స్ ఏర్పాటు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM

Next Story