Parkal: పరకాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో భీమగాని సౌజన్య ప్రెస్ మీట్!
Parkal: పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ భీమగాని సౌజన్య మీడియా సమావేశం.
Parkal: పరకాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో భీమగాని సౌజన్య ప్రెస్ మీట్!
Parkal: హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ భీమ గాని సౌజన్య మీడియా సమావేశం ఏర్పాటు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పరకాలలో అభివృద్ధి పదంలో తీసుకు వెళ్తున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆదేశిస్తే ధర్మారెడ్డికి భయపడి వరంగల్ కి పోయింది మీరు
రేవూరి ప్రకాష్ రెడ్డి కి అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పరకాల ఎమ్మెల్యేగా గెలిచారు.ప్రజాసేవలో సుస్మిత పటేల్ ఎప్పుడు కనిపించారు.
గీసుగొండ కొమ్మల జాతర మరియు బర్తడే లకి వస్తావు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అన్నారు.ఏమైనా చేశారంటే కొండా దంపతులు చేశారు కానీ వారి పేరు చెడగొట్టడానికి నువ్వు వచ్చావు. సీఎం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నువ్వు ఒక వార్డ్ మెంబర్ జడ్పిటిసి సర్పంచ్ కూడా కాదు కదా రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తే రెండు అంతస్తుల భవనం ఇస్తా అన్నావ్ అదేమి అవసరం లేదు.
మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డి కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. మళ్లీ ఎమ్మెల్యేగా పరకాల నుండి గెలుపు పొందుతారు.కాంగ్రెస్ కార్యకర్తలు రేవూరి ప్రకాష్ రెడ్డి అభివృద్ధిలో తోడ్పడుతూ మళ్లీ పరకాల నుండి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరుగుతుంది అన్నారు.




