Bhupalpally: భూపాలపల్లి సింగరేణి గనిలో విషాదం గుండెపోటుతో కార్మికుడు మృతి

Bhupalpally: భూపాలపల్లి కేటీకే-1 గనిలో విషాదం. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో సింగరేణి కార్మికుడు మృతి, బీఎంఎస్ నేతల ఆందోళన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Aug 2026 12:46 PM IST
Bhupalpally
X

Bhupalpally: భూపాలపల్లి సింగరేణి గనిలో విషాదం గుండెపోటుతో కార్మికుడు మృతి

Bhupalpally: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇంక్లైన్‌లో కోల్ కట్టర్‌గా పనిచేస్తున్న గోపాల గోపి (39) రాత్రి షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తుండగా ఛాతినొప్పితో కుప్పకూలాడు. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ బీఎంఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.

ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story